This free script provided by
JavaScript
Kit
.............................
We are a Web Marketing company. Search4ap integrates all services and businesses in Andhra Pradesh,under one umbrella www.search4ap.com,to make residents enjoying better choices while looking for a specific or product in the market.
OUR AIM To promote availability of information in all aspects , to residents of Andhra pradesh.Resources: HYDERABAD , VIZAG , VIJAYAWADA.




































.jpg)



.png)
.png)

.png)

.png)



విద్యుత్ సంక్షోభ పాపం టీడీపీదే: దానం
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ పాపం టీడీపీదేనని కార్మిక శాఖామంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. ఆ పాపాల్ని కడిగేసుకునేందుకే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ పోరాటాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్న దానం.... విద్యుత్ సమస్యలు పరిష్కరించలేక రైతులు, ఆందోళనకారుల్ని పొట్టనబెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.

























































!doctype>


.jpg)



.jpg)
.jpg)





.jpg)
.jpg)

.jpg)

.jpg)



